డీఈఓ కార్యాలయ ముట్టడి

నెల్లూరు : డీ.ఇ.ఒ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు డి.ఇ.ఒ. కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.