డీజీతో ముగిసిన చర్చలు

కొండాపూర్‌: కొండపూర్‌  బెటాలియన్‌  కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్‌ చర్చలు ముగిశాయి. సెలవుల విఫయంలో పున:పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామని డీజీ తెలియజేశారు.