డీజీపీ కార్యాలయానికి భద్రత పెంపు

హైదరాబాద్‌: డీజీపీ కార్యాలయానికి భద్రత పెరిగింది. ఇప్పుడు ఉన్నవాటికి అదనంగా మూడు అదనపు సెక్యూరిటీ పోస్టులను డీజీపీ ప్రారంభించారు.