డీవామింగ్‌ మాత్ర అడ్డుపడి విద్యార్ధిని మృతి

హైదరాబాద్‌: నల్లగుట్ట పాఠశాలలో పంపీణి డీవామింగ్‌ మాత్ర గొంతులో అడ్డుపడి విద్యార్ధిని మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలంచారు. కాలం చెల్లిన మాత్రలు వేసుకోవటం వల్లే విద్యార్ధిని మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.