డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో సైనా

డెన్మార్క్‌: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ప్రవేశించింది. సెమీన్‌లో వాంగ్‌పై 21-12 12-7 స్కోరు తేడాతో సైనా విజయం సాధించింది.