ఢాకాలో ప్రణబ్‌కు ఘనస్వాగతం
ఢాకా : మూడు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది, దేశారాజధాని నగరమైన ఢాకాలోని హజ్రత్ షాజిలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు జిల్లుర్ రహ్మన్ రాష్ట్రపతి ప్రణబ్‌కు సాధరంగా స్వాగతం పలికారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘర్షణల దృష్ట్యా దేశరాజధాని నగరంలో భద్రతాబలగాలు మోహరించాయి.