ఢిల్లీకి రావాలని పాల్వయికి రాహుల్‌ ఫోన్‌ సందేశం

హైదరాబాద్‌ : కాంగ్రేస్‌ పార్టీ యువనేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గొవర్థన్‌రెడ్డికి ఢిల్లీకి రావాలని  ఫోన్‌ చేశారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు  రాహుల్‌గాంధీతో పాల్వాయి సమావేశం కానున్నారు.