ఢిల్లీ చేరుకున్న బొత్స
ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, వయలార్ రవి తదితరులతో భేటీ కానున్నారని సమాచారం.