ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి

అనంతపురం: పుట్టపర్తిలో ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆరు నెల్లో భ్రుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుండి విమానంలో ఢిల్లీకి బయలు దేరాడు.