తండ్రే నిందితుడు – ఎస్పీ..

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఆమె కన్నతండ్రి కమలే నిందితుడని రంగారెడ్డి జిల్లా ఎస్పీ వెల్లడించారు.