తప్పిన విమాన ప్రమాదం

అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్‌ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.