తాగునీటి కోసం తిరుమలలో భక్తుల ఆందోళన

తిరుమల : వైకుంఠ ఏకాదశిపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. పలు కంపార్ట్‌మెంట్లలో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22,23,24 కంపార్ట్‌మెంట్లలో తాగునీటి వసతి కల్పించాలని భక్తులు ఆందోళనకు దిగారు. తితిదే సిబ్బంది తమను పట్టించుకోవడంలేదని నిరసన చేపట్టారు.

తాజావార్తలు