తాగునీటి ధరను సవరించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌:హైదరాబాద్‌ మురికివాడల్లో తాగునీటి ధర పెంపు పై హైకోర్టు ప్రజాప్రమోజన వ్యాజ్యం దాఖలైంది.వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాగునీటి ధరను సవరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.రూ.7కే లీటరు తాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇప్పటి వరకు వసూలు చేసిన అదనపు మొత్తాన్ని భవిష్యత్‌ చిల్లుల్లో సుర్దుబాటు చేయాలని కోర్టు ఆదేశించింది.