తాగేందుకు తెచ్చుకున్న టీ విషయంలో గొడవ పడి యువకుని హత్యం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని దర్జీ దుకాణంలో తాగేందుకు తెచ్చుకున్న టీ విషయంలో గొడవ జరిగి కుమార్‌ (32) ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శివ అనే యువకుడు కత్తితో కుమార్‌ గొంతుమీద పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.