తిరుపతిలో భారీ వర్షం

చిత్తూరు: తిరుపతి నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో వైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.