తిరుమలలోభక్తుల రద్దీ 

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.