తిరుమలలో 300 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు….

తిరుమల:మాధవ నిలయం యాత్రికుల సముదాయం వద్ద సులబ్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టరు మారిపోవడంతో కొత్త కాంట్రాక్టర్ 300 మంది కార్మికులను తొలగించాడు. దీంతో ఆల్ సర్వీస్ కాంట్రాక్టు కార్మికులను సులబ్ కార్మికులు అడ్డుకున్నారు.