తిరువూరు శ్రీరామ్ చిట్స్ ఖాతాదారుల ఆందోళన
కృష్ణా: తిరువూరు శ్రీరామ్ చిట్స్ లో గోల్ మాల్ అయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో వినియోగదారులకు చెల్లించాల్సిన రూ.60 లక్షల నగదును సిబ్బంది వాడుకున్నారు. గడువు ముగిసినా నగదు చెల్లించకపోవడంతో శ్రీరామ్ చిట్స్ వద్ద ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.