తుంగభద్ర ఎగువ కాలువకు గండి

కనేకళ్లు, అనంతపురం: తుంగభద్ర ఎగువ కాలువకు ఈ ఉదయం గండిపడింది. కాలువ 136/800 ప్రాంతం వద్ద గండి పడిన ప్రదేశాన్ని హెచ్‌ఎల్‌సీ డీఈ శ్రీనివాసనాయక్‌ పరిశీలించారు. నీరు వృధాగా పోతుండటంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు.