తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం

తూర్పు గోదావరి  జ‌నంసాక్షి : తూర్పు గోదావరి జిల్లా తునిలో గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. సిలిండర్‌ పేలి ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.