తుమ్మపూడి కోటేశ్వరరావుకు జాషువా పురస్కారం
హైదరాబాద్: జాషువా జీవిత సాఫల్య పురస్కారానికి తుమ్మపూడి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆచార్య ఎండ్లూరు సుధాకర్‌కు జాషువా విశిష్ట పురస్కానం లభించగా, డాక్టర్ ముక్తేవి భారతి జాషువా విశిష్ట మహిళా పురస్కారానికి ఎంపికయ్యారు.