తెదేపా శాసనసభా పక్షం భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభాపక్షం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. విద్యుత్‌ కోతలపై సచివాలయంలో నిన్న నిరసన చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.