తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం 5కు వాయిదా

హైదరాబాద్‌: రేపటి తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 5కు వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.