తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకున్న న్యాయవాదికి సంతాపంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ కోసం వరంగల్‌లో ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది సుమన్‌కుమార్‌కు సంతాప సూచకంగా గోదావరిఖని న్యావాదులు కోర్టునుంచి ప్రధాన చౌరస్తా వరకు మౌనప్రదర్శన నిర్వహించారు.