తెలంగాణను తేల్చకపోతే కష్టమే: చిన్నారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తేల్చకపోతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కష్టమని కాంగ్రెస్‌ పార్టీ నేత చిన్నారెడ్డి అన్నారు. వీహెచ్‌ నిర్వహించిన మేథోమథన సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు.