తెలంగాణపై చిత్తశుద్ది మాకే ఉంది:బీజేపి

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుపై బీజేపికే చిత్తశుద్ది ఉందని అ పార్టి జాతీయ నేత షానవాజి హుస్సేన్‌ అన్నారు. ఎన్నొసార్లు సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడిందని బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు చేస్తుందని.