తెలంగాణ అంశం చాలా సున్నితమైనది

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిది మనీష్‌ తివారి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నిత మైందని క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలు మాకు తెలుసని పార్టీ ఆదేశాల మెరకు ఈ విషయంపై ఏమి మాట్లాడనని ఆయన అన్నారు.