తెలంగాణ ఇంజనీర్స్‌తో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు తో తెలంగాణ ఇంజనీర్స్‌ భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.