తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై ఈనెల 7న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రొ.కోదండరాం తెలిపారు. తెలంగాణలోని రాజకీయ ఐకాసలోని భాగస్వామ్యపక్షాలతో కలిసి 7వ తేదిన జరిగే సమావేశంలో తీసుకోవాల్సిన అన్యాయాలపై ఆయన చర్చించారు. మెడికల్‌ సీట్ల ఆంశంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని దీనిపై అవసరమైతే మెడికల్‌ కౌన్సిల్న్‌ కలిసి వివరిస్తామన్నారు.