తెలంగాణ కోసం మరో బలిదాం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం మరో విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ  అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లాలాపేట రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. తెలంగాణవాదులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే విద్యార్థులు చనిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.