తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు టి.సర్కార్ తీపి కబురు అందించింది. ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయసు సడలింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకుంది.