తెలంగాణ ఫోరం నేతల భేటీ

హైదరాబాద్‌: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.