తెలంగాణ మార్చ్‌ చేసి తీరుతాం: టీజీవో అథ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: ఎంత మందిని అరెస్టు చేసినా సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ నిర్వహించి తీరుతామని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం అరెస్టులతో తెలంగాణ మార్చ్‌ను ఉద్యమకారులను అడ్డుకోవాలనడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు.