తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా 

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వీణవంక ముద్దుబిడ్డగెల్లు శ్రీనివాస్ యాదవ్
శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచుల పోరం అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి. వీణవంక ఏప్రిల్ 4( జనం సాక్షి)   హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ  గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  నియా మించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ కు వీణవంక బిఆర్ఎస్ పార్టీ పక్షాన మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి  రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గెల్లు శ్రీనివాస్  యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.