తెలంగాన మార్చ్‌ను భగ్నం చేసేందుకు యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వాటర్‌ కెనాన్లతో సభాప్రాంగణంలోని జనాన్ని బయటికి తరమడానికి పోలీసులు యత్నిస్తున్నారు. బోరున వర్షం కురుస్తున్నా జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది.