తెలుగు మహాసభలను బహిష్కరించాలని తెలంగాణా కవుల ర్యాలీ

హైదరాబాద్‌: తిరుపతిలో జరిగే తెలుగు మహాసభలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం. సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు  వరకు తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది, ఈ ర్యాలీలో  విరసం నేత వరవరరావు, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.