తెలుగెదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు నరసన్నపేట నియోజవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సాగుతున్న ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు.