తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
రాంచీ : భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగుల వద్ద కుక్ (17) ఔటయ్యాడు. ప్రసుత్తం క్రీజులో పీటర్సన్, బెల్ ఉన్నారు.