త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో డీజీపీ పూజలు

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాల త్రిపురాసుందరి దేవిలను రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సతీసమేతంగా పూజలు జరిపారు. దేవస్థాన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.