త్వరలో నెంబర్‌వన్‌ స్థానం అందుకుంటా : సెరీనా

జొహన్నెస్‌బర్గ్‌: త్వరలో నెంబర్‌వన్‌ స్థానం అందుకుంటానని టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తన సోదరి వీనన్‌తో కలిసి జొహన్నెస్‌బర్గ్‌ వచ్చిన సెరీనా మాట్లాడుతూ ఈ సంవత్సరం తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. త్వరలోనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.