దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు.ఈ రోజు ఆయన హక్కుల పరిరక్షణ చట్టాల అమల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు,ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.