దుర్గామాత అందరిని చల్లగా చూడాలి
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: దుర్గామాత అందరిని చల్లగా చూడాలని సమస్త ప్రజలను అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థించినట్లు రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు భాగంగా తూప్రాన్ మహంకాళి దేవాలయంలో ప్రతిష్టించిన దుర్గామాతను దేవి గార్డెన్లో ప్రతిష్టించిన దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్గం ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి పి సి ఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి ఎంపీపీ స్వప్న వెంకటేష్ జడ్పిటిసి సత్యనారాయణ గౌడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి ఫిషరీస్ కార్పొరేషన్ డైరెక్టర్ దేవేందర్ తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్లు నారాయణగుప్త శ్రీశైలం గౌడ్ శ్రీనివాస్ రఘుపతి నాయకులు అశోక్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు