దేవాల్‌గుడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

1212

మెదక్ జిల్లా కంగ్టి మండలం దేవాల్గుడి వద్ద పెళ్లి బృందం లారీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఏడుగురు చనిపోవడంపై.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.