దేశంలో నిరుద్యోగం ఎక్కువగా వుంది బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ః దేశంలో నిరుద్యోగం ఎక్కువగా వుండటంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన ఏవీ కళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గోన్నారు. వృత్తివిద్యా కోర్సులు కేంద్రం సాయం చేస్తుందన్నారు. ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యాలు పెంపోందిచుకోవాలని ఆయన సూచించారు.