దేశంలో పదిశాతి విద్యుత్‌ కొరత ఉంది

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో 10 శాతం మేర విద్యుత్‌ కొరత ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ ఛైర్మన్‌ అరవింద్‌సింగ్‌ భక్షి పేర్కిన్నారు. దేశీయ విద్యుదుత్పత్తి 70 శాతం బొగ్గుపైనే అధాపడుతోందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో సహజ వనరులకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.