దేశరాజధానిలో నిరసనకు లాఠీఛర్జిని ఖండించిన భాజపా

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశరాజధానిలో నిరసనకు దిగిన భాజపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని భాజపా రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ప్రభాకర్‌ ఖండించారు. ఇసకసటికయినా కాంగ్రెస్‌ తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.