ధర్మాన రాజీనామా ఆమోదించాలిశ తెదేపా

హైదరాబాద్‌: రేపటిలోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలని తెదేపా సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధన్మానపై సీబీఐ చేసింది. ఆరోపణలు కాదు.. అభియోగాలని పేర్కోన్నారు. ధర్మాన తన తెలివి, పరిజ్ఞానాన్ని ప్రజల ముందు ప్రదర్శించడం బాధాకరమని పయ్యవుల వ్యాఖ్యానించారు.