నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని అంబార్‌పేటలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 90 వేల రూపాయల నకీలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.