నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు

కర్నూలు: వెంగన్నబావి వద్ద నకిలీ విత్తనాల తయారీని విజిలెన్స్‌ అధికారులు గుట్టురట్టు చేశారు. విత్తన గోదాముల్లో తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. గోదాముల నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.