నక్సల్స్ కాల్పుల్లో జవాను మృతి
హైదరాబాద్: నక్సల్స్ కాల్పుల్లో జవాను మృతిచెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో చోటుచేసుకుంది. నెహ్రు పూనమ్(40) అనే పోలీసు జవాను విధులు నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ జరిపిన కాల్పుల్లో మృతిచెందినట్లు బిజాపూర్ ఎస్పీ ధ్రువ్ తెలిపారు.